Header Banner

షెంగెన్ వీసా అపాయింట్మెంట్ దొరకటం కష్టంగా ఉందా! సులభంగా ఎలా అప్లై చేసుకోవాలంటే!

  Wed Apr 23, 2025 19:39        Others

వేసవి సమయం ప్రారంభం కావడంతో యూరప్‌కి ట్రావెల్ చేయాలనుకునే భారతీయుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో షెంగెన్ వీసాల కోసం అపాయింట్‌మెంట్‌లు తీసుకోవడం కష్టంగా మారింది. సాధారణంగా వీసా అపాయింట్‌మెంట్ తర్వాత ప్రాసెసింగ్ సమయం 15 నుండి 45 రోజులు పడుతుంది. అయితే ఇప్పుడు అసలు అపాయింట్‌మెంట్ దొరకడం లేదు. ముఖ్యంగా వేసవి సెలవుల కాలంలో అపాయింట్‌మెంట్‌లకు చాలా డిమాండ్ ఉంటుంది. కొన్ని దేశాలకు త్వరగా అపాయింట్‌మెంట్‌లు లభించగా, కొన్ని చోట్ల మాత్రం అనేక వారాల వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.

 

ఏప్రిల్ 21 నాటి సమాచారం ప్రకారం, ఫ్రాన్స్‌ వీసా అపాయింట్‌మెంట్‌లు ఛండీగఢ్, కొచ్చిన్, పుదుచ్చేరి వంటి నగరాల్లో 2-3 వారాల్లో ప్రాసెస్ అవుతున్నాయి. స్విట్జర్లాండ్ (ముంబై) కి ఏప్రిల్ 29న, జర్మనీ (చెన్నై, గురుగ్రామ్) కి మే 21న అపాయింట్‌మెంట్‌లు దొరుకుతున్నాయి. ఇటలీకి డిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఖాళీలు లేకపోయినా, అహ్మదాబాద్‌లో మే 16న అపాయింట్ దొరుకుతుంది. గతంలో షెంగెన్ వీసా తీసుకున్నవారు అయితే 2 వారాల్లో అపాయింట్‌మెంట్ పొందే అవకాశం ఉంది. స్పెయిన్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ వంటి దేశాలు త్వరగా అపాయింట్‌మెంట్‌లు ఇస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాలకు ఏప్రిల్ 25నే ఛెన్నై, హైదరాబాద్ కేంద్రాల్లో ఖాళీలు ఉన్నాయి. అంతేకాక, ‘కాస్కేడ్ వీసా’ పథకం ద్వారా గత 3 సంవత్సరాల్లో 2 షెంగెన్ వీసాలు వినియోగించిన వారికి 2 సంవత్సరాల బహుళ ప్ర‌వేశ‌ వీసా పొందే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురుదెబ్బ! దాడి కేసులో కీలక మలుపు! మళ్ళీ విచారణలో...

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #SchengenVisa #VisaAppointment #VisaTips #EasyVisaProcess